BCCI Recommends Bumrah,Shami,Jadeja And Poonam Yadav For Arjuna Award || Oneindia Telugu

2019-04-27 206

The BCCI on Saturday recommended India pacers Mohammed Shami and Jasprit Bumrah, all-rounder Ravindra Jadeja and women's team player Poonam Yadav for the Arjuna Award.
#BCCI
#JaspritBumrah
#Mohammedshami
#Ravindrajadeja
#Poonamyadav
#Arjunaaward
#cricket

2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకి బీసీసీఐ ప్రతిపాదనలు పంపింది. ఓ మహిళతో పాటు ముగ్గురు పురుష క్రికెటర్ల పేర్లను శనివారం సిఫారసు చేసింది. పురుషుల క్రికెటర్ల విభాగంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా... ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేర్లను ప్రతిపాదించగా.. మహిళా క్రికెటర్లలో లెగ్‌స్పిన్నర్ పూనమ్‌ యాదవ్‌ పేరుని అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేసింది.